{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"godavarikhani-roddu-madhyana-boru-godaavarikhani-vithal-nagar-lo","title_te":"Godavarikhani | రోడ్డు మధ్యన బోరు.. గోదావరిఖని విఠల్ నగర్‌లో విచిత్రం","section":"తాజా","status_line":"Godavarikhani | రోడ్డు మధ్యన బోరు.. గోదావరిఖని విఠల్ నగర్‌లో విచిత్రం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T12:51:25.294Z"},"facts":[],"events":[{"id":"event-63579","date":"2026-08-10T11:40:30.000Z","title_te":"Godavarikhani | రోడ్డు మధ్యన బోరు.. గోదావరిఖని విఠల్ నగర్‌లో విచిత్రం","body_te":"ఇక్కడ రోడ్డు మధ్యలో బోరు పడిందనుకుంటున్నారా..? కాదు.. కాదు. అక్కడ బోరు (చేతిపంపు) ఉండగానే రోడ్డు పడింది. కాంట్రాక్టర్ పనితీరుకు అద్దం పడుతోంది. గోదావరిఖని విఠల్ నగర్ లో ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/borewell-in-the-middle-of-the-road-a-peculiar-sight-in-godavarikhanis-vittal-nagar-2479279"}]}]}