{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"godavarikhani-talli-paale-biddaku-modati-sahaja-teekaa-vaidyaadh","title_te":"Godavarikhani | తల్లి పాలే బిడ్డకు మొదటి సహజ టీకా.. వైద్యాధికారి మణికేశ్వర్ రెడ్డి","section":"తాజా","status_line":"Godavarikhani | తల్లి పాలే బిడ్డకు మొదటి సహజ టీకా.. వైద్యాధికారి మణికేశ్వర్ రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T11:10:08.484Z"},"facts":[],"events":[{"id":"event-48570","date":"2026-08-01T11:05:24.000Z","title_te":"Godavarikhani | తల్లి పాలే బిడ్డకు మొదటి సహజ టీకా.. వైద్యాధికారి మణికేశ్వర్ రెడ్డి","body_te":"అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఇవ్వడమే మొదటి సహజ టీకా అని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ మణికేశ్వర్ రెడ్డి అన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/breast-milk-is-the-babys-first-natural-vaccine-medical-officer-manikeswar-reddy-2470028"}]}]}