{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"goddess-vagdevi-lamda-n-numchi-vaagdevi-vigra-haanni-techchemduk","title_te":"Goddess Vagdevi: లండ‌న్ నుంచి వాగ్దేవి విగ్ర‌హాన్ని తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు","section":"తాజా","status_line":"Goddess Vagdevi: లండ‌న్ నుంచి వాగ్దేవి విగ్ర‌హాన్ని తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T05:28:15.599Z"},"facts":[],"events":[{"id":"event-54716","date":"2026-08-05T04:49:30.000Z","title_te":"Goddess Vagdevi: లండ‌న్ నుంచి వాగ్దేవి విగ్ర‌హాన్ని తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు","body_te":"Goddess Vagdevi: వాగ్దేవిమాత విగ్ర‌హాన్ని లండ‌న్ నుంచి తీసుకువ‌చ్చేందుకు కేంద్ర స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. దీనికి సంబంధించిన దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్య‌లు మొద‌లైన‌ట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ‌ వెల్ల‌డించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/diplomatic-efforts-underway-to-bring-back-idol-of-goddess-vagdevi-from-london-museum-to-bhojshala-2473987"}]}]}