{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"godhuma-pimdito-eejeegaa-chesukune-soopar-testee-vej-pyaakets-ch","title_te":"గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్.. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..","section":"తాజా","status_line":"గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్.. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T11:40:18.967Z"},"facts":[],"events":[{"id":"event-63443","date":"2026-08-10T10:42:13.000Z","title_te":"గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్.. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..","body_te":"సాయంత్రం వేళ ఆకలిగా ఉన్నప్పుడు పిల్లలకు ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? గోధుమ పిండితో తయారుచేసే ఈ క్రిస్పీ వెజ్‌ ప్యాకెట్స్‌ రుచితో పాటు కూరగాయల పోషకాలను అందించే మంచి స్నాక్‌గా నిలుస్తాయి. బయట క్రిస్పీగా, లోపల బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయలతో తయారైన కమ్మని స్టఫింగ్‌తో ఉండే ఈ ప్యాకెట్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/wheat-flour-veg-packets-recipe-crispy-healthy-and-easy-evening-homemade-snack-for-kids-1885048.html"}]}]}