{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"godrej-numchi-takkuva-dharalo-minee-phrij-pheecharlu-kepaasitee","title_te":"గోద్రెజ్‌ నుంచి తక్కువ ధరలో మినీ ఫ్రిజ్​..! ఫీచర్లు, కెపాసిటీ తెలిస్తే తప్పక కొనేస్తారు","section":"తాజా","status_line":"గోద్రెజ్‌ నుంచి తక్కువ ధరలో మినీ ఫ్రిజ్​..! ఫీచర్లు, కెపాసిటీ తెలిస్తే తప్పక కొనేస్తారు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-27T04:55:30.513Z"},"facts":[],"events":[{"id":"event-90565","date":"2026-08-27T02:00:19.000Z","title_te":"గోద్రెజ్‌ నుంచి తక్కువ ధరలో మినీ ఫ్రిజ్​..! ఫీచర్లు, కెపాసిటీ తెలిస్తే తప్పక కొనేస్తారు","body_te":"Godrej Personal Cooling Box.. ఇంట్లో లేదా ఆఫీసులో ఉన్నప్పుడు మన పక్కనే కూల్ డ్రింక్స్, పాలు లేదా అవసరమైన స్నాక్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కోరుకోవడం సహజం. అయితే పెద్ద సైజు రిఫ్రిజిరేటర్లను బెడ్‌రూమ్‌లో లేదా కార్యాలయపు బల్లల వద్ద అమర్చుకోవడం ఎప్పుడూ సాధ్యపడదు. ఈ చిన్న సమస్యకు అత్యంత అద్భుతమైన పరిష్కారంగా ప్రముఖ నమ్మకమైన బ్రాండ్ గోద్రెజ్ మార్కెట్లోకి తీసుకొచ్చిన సరికొత్త ప్రొడక్ట్ వివరాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/godrej-launches-personal-cooling-box-featuring-zero-noise-technology-and-30l-capacity-at-rs-7355-1897319.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxNcU9HTTNLMGFWTHkyeHFhNURNb1hwYU1uME42WkdMS3h3T3ozZjFsblRYRm56eXpYTFFyOVRZc2JOTmxoeWx4dWFxWHZsX19vNThsVVNOZmhGb3JhS0NqVmZEYURjWUliTjJOYnJVVUJzNUVrTlZyZVpGOGVHMzNYR2hDUm5zM1czUjZPU2xIWmlzaHhBdHd5TUJ1R1g0amw5QjJEWXNNN2M1RmZPZTQ4dUNrTWpSUWh5WUtZYXFwOEljc0FpcGZpQXJycEc2ZnJ6a0VUVjZMOUk2YlRrR21n0gHfAUFVX3lxTE1xT0dNM0swYVZMeTJ4cWE1RE1vWHBhTW4wTjZaR0xLeHdPejNmMWxuVFhGbnp5elhMUXI5VFlzYk5ObGh5bHh1YXFYdmxfX281OGxVU05maEZvcmFLQ2pWZkRhRGNZSWJOMk5iclVVQnM1RWtOVnJlWkY4ZUczM1hHaENSbnMzVzNSNk9TbEhaaXNoeEF0d3lNQnVHWDRqbDlCMkRZc003YzVGZk9lNDh1Q2tNalJRaHlZS1lhcXA4SWNzQWlwZmlBcnJwRzZmcnprRVRWNkw5STZiVGtHbWc?oc=5"}]}]}