{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gold-gold-lo-pettubadi-pettinavaariki-aarbeeai-gud-nyoos-okesaar","title_te":"Gold: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టినవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఒకేసారి గ్రాముపై రూ.9 వేల లాభం పొందొచ్చు..","section":"తాజా","status_line":"Gold: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టినవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఒకేసారి గ్రాముపై రూ.9 వేల లాభం పొందొచ్చు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T13:07:32.090Z"},"facts":[],"events":[{"id":"event-58830","date":"2026-08-07T12:56:59.000Z","title_te":"Gold: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టినవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఒకేసారి గ్రాముపై రూ.9 వేల లాభం పొందొచ్చు..","body_te":"సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారికి శుభవార్త. ఆర్బీఐ ముందస్తు విమోచన తేదీలను ప్రకటించింది. దీంతో ముందుగా తీసుకోవాలనుకునేవారు పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. ఈ బాండ్లలో పెట్టుబడి పెపట్టినవారు భారీగా లాభాలు పొందనున్నారు. ఆగస్ట్ 7వ తేదీ నుంచి బాండ్లను విమోచించుకునే అవకాశం కల్పిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/rbi-announces-early-redemption-for-sovereign-gold-bonds-investors-set-for-nearly-200-percent-returns-1882839.html"}]}]}