{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gold-maal-gubulu","title_te":"గోల్డ్ మాల్ గుబులు!","section":"తాజా","status_line":"గోల్డ్ మాల్ గుబులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T21:09:58.073Z"},"facts":[],"events":[{"id":"event-39116","date":"2026-07-26T19:59:55.000Z","title_te":"గోల్డ్ మాల్ గుబులు!","body_te":"ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొట్టమొదటిసారి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (బీఐఎస్‌)అధికారులు చేపట్టిన తనిఖీలు బంగారు వ్యాపారుల వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. వరంగల్‌ బులియన్‌ మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా దానిపైనే చ ర్చలు జరుగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/traders-in-warangal-anxious-over-bis-inspections-2463791"}]}]}