{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gold-prices-abbabbaa-bhaarat-ku-svaatamtyram-vachchinappudu-bamg","title_te":"Gold Prices: అబ్బబ్బా.. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు బంగారం ధర మరీ ఇంత తక్కువా..? ఎవరికీ తెలిసి ఉండదు.","section":"తాజా","status_line":"Gold Prices: అబ్బబ్బా.. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు బంగారం ధర మరీ ఇంత తక్కువా..? ఎవరికీ తెలిసి ఉండదు.","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71669","date":"2026-08-15T06:55:14.000Z","title_te":"Gold Prices: అబ్బబ్బా.. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు బంగారం ధర మరీ ఇంత తక్కువా..? ఎవరికీ తెలిసి ఉండదు.","body_te":"కాలం మారే కొద్ది బంగారం ధరలు కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తోన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్డ్ రేట్లకు సంబంధించి ఒక వార్త ఆసక్తికరంగా మారింది. 1947లో బంగారం ధర అత్యంత చౌకగా ఉంది. కానీ ఇప్పుడు రికార్డ్ స్థాయిలో పెరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/india-at-79-gold-price-surges-1700-times-since-independence-from-88-62-to-1-51-lakh-1888565.html"}]}]}