{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gold-prices-ayyayyo-vaaram-rojullo-bamgaaram-dharalu-emta-periga","title_te":"Gold Prices: అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసా..? ఇక కష్టమే..","section":"తాజా","status_line":"Gold Prices: అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసా..? ఇక కష్టమే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T05:17:19.368Z"},"facts":[],"events":[{"id":"event-72950","date":"2026-08-16T05:12:18.000Z","title_te":"Gold Prices: అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసా..? ఇక కష్టమే..","body_te":"బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత వారంలో భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల క్రమంలో బంగారం ధరలపై ప్రభావితం పడుతుంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలుకావడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచనుందనే అంచనాల క్రమంలో బంగారం ధరలు పెిరగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-prices-surge-to-two-month-high-amid-global-tensions-1889289.html"}]}]}