{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gold-rash-tappipoyina-mekanu-vetakadaaniki-velutumdagaa-naaku-ba","title_te":"గోల్డ్‌రష్: ''తప్పిపోయిన మేకను వెతకడానికి వెళుతుండగా నాకు బంగారం దొరికింది, అప్పటి నుంచి మా ఊరికి జనం ఎగబడ్డారు.. ''","section":"తాజా","status_line":"గోల్డ్‌రష్: ''తప్పిపోయిన మేకను వెతకడానికి వెళుతుండగా నాకు బంగారం దొరికింది, అప్పటి నుంచి మా ఊరికి జనం ఎగబడ్డారు.. ''","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T07:08:42.882Z"},"facts":[],"events":[{"id":"event-84538","date":"2026-08-23T06:45:51.000Z","title_te":"గోల్డ్‌రష్: ''తప్పిపోయిన మేకను వెతకడానికి వెళుతుండగా నాకు బంగారం దొరికింది, అప్పటి నుంచి మా ఊరికి జనం ఎగబడ్డారు.. ''","body_te":"కెన్యా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు సరైన ఆదాయం లభించడం లేదు. ఇక్కడ బంగారం కోసం వెదుకుతున్న కెన్యా, ఉగాండా ప్రజలకు చిన్న ముక్క దొరికినా వారి భవిష్యత్ మారిపోతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c3r0r7wp4rqo?at_medium=RSS&at_campaign=rss"}]}]}