{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gold-tips-bamgaaram-dorikite-subhamaa-asubhamaa-asalu-vishayam-t","title_te":"Gold Tips: బంగారం దొరికితే శుభమా, అశుభమా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!","section":"తాజా","status_line":"Gold Tips: బంగారం దొరికితే శుభమా, అశుభమా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T12:12:06.437Z"},"facts":[],"events":[{"id":"event-35395","date":"2026-07-24T11:35:08.000Z","title_te":"Gold Tips: బంగారం దొరికితే శుభమా, అశుభమా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!","body_te":"Gold Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బంగారం పోగొట్టుకోవడం కేతువు, శని, రాహువుల చెడు ప్రభావం కాగా, దొరకడం సూర్యుడు, బృహస్పతి గ్రహాల ప్రతికూలతను సూచిస్తుంది. ఈ రెండు సందర్భాలలోనూ దురదృష్టం, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు రావచ్చని నమ్మకం. గురువారం రోజున దొరికిన బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/the-astrological-significance-of-finding-or-losing-gold-what-jyotish-shastram-says-1872699.html"}]}]}