{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"golden-days-ravi-ketuvula-yuti-tvaralo-veeriki-dasa-tiragadam-kh","title_te":"Golden Days: రవి, కేతువుల యుతి.. త్వరలో వీరికి దశ తిరగడం ఖాయం!","section":"తాజా","status_line":"Golden Days: రవి, కేతువుల యుతి.. త్వరలో వీరికి దశ తిరగడం ఖాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68883","date":"2026-08-13T13:20:30.000Z","title_te":"Golden Days: రవి, కేతువుల యుతి.. త్వరలో వీరికి దశ తిరగడం ఖాయం!","body_te":"Surya Ketu Yuti 2026: జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, కేతువులు ఎక్కడ కలిసినా జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆ రెండు గ్రహాల యుతి వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందులోనూ ఈ రెండు గ్రహాలు రవికి ఉచ్ఛ క్షేత్రమైన మేష రాశిలో గానీ, రవికి స్వక్షేత్ర మైన సింహ రాశిలో గానీ కలిసే పక్షంలో వీరి పురోగతికి పట్టపగ్గాలుం డవు. ఈ నెల (ఆగస్టు) 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు సింహ రాశిలో రవి, కేతులు కలవబోతున్నాయి. ఇది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశులవారు ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టడం జరుగుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/surya-ketu-yuti-2026-these-6-zodiac-signs-may-see-unexpected-progress-from-august-17-to-september-16-1887308.html"}]}]}