{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gomathy-reddy-pallaburusu-moovee-heeroyin-telugammaayi-gomati-re","title_te":"Gomathy Reddy : ‘పళ్ళబురుసు’ మూవీ హీరోయిన్.. తెలుగమ్మాయి గోమతి రెడ్డి ఫొటోలు చూశారా..?","section":"తాజా","status_line":"Gomathy Reddy : ‘పళ్ళబురుసు’ మూవీ హీరోయిన్.. తెలుగమ్మాయి గోమతి రెడ్డి ఫొటోలు చూశారా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71924","date":"2026-08-15T10:06:35.000Z","title_te":"Gomathy Reddy : ‘పళ్ళబురుసు’ మూవీ హీరోయిన్.. తెలుగమ్మాయి గోమతి రెడ్డి ఫొటోలు చూశారా..?","body_te":"తెలుగమ్మాయి, మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టైటిల్ సాధించిన గోమతి రెడ్డి పళ్ళబురుసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున నిర్మాతగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన పళ్ళబురుసు సినిమా నిన్న ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో గోమతి రెడ్డి తెలంగాణ యువతి పాత్రలో సింపుల్ గా కనిపించి మెప్పించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/pallaburusu-actress-gomathy-reddy-stunning-looks-sy-1122880.html"}]}]}