{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"goodu-poyimdi-godu-migilimdi","title_te":"గూడు పోయింది.. గోడు మిగిలింది..","section":"తాజా","status_line":"గూడు పోయింది.. గోడు మిగిలింది..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T20:43:41.390Z"},"facts":[],"events":[{"id":"event-25530","date":"2026-07-18T20:12:11.000Z","title_te":"గూడు పోయింది.. గోడు మిగిలింది..","body_te":"ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పడంతో ఓ మహిళ తన గూడును గతేడాది నవంబర్‌లో కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణం కోసం ముగ్గు సైతం పోసింది. తీరా లబ్ధిదారుల జాబితాలో పేరు రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె.. ఆరు నెలలుగా అధికారులు చు ట్టూ తిరుగుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/beneficiaries-wait-endlessly-for-indiramma-illu-2455614"}]}]}