{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"google-ai-plus-vidyaarthulaku-googul-bampar-aaphar-edaadi-paatu","title_te":"Google AI Plus: విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాది పాటు AI ప్లాన్స్ ఫ్రీ! Geminiలో అదిరిపోయే స్టడీ ఫీచర్లు","section":"తాజా","status_line":"Google AI Plus: విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాది పాటు AI ప్లాన్స్ ఫ్రీ! Geminiలో అదిరిపోయే స్టడీ ఫీచర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-80069","date":"2026-08-20T11:01:33.000Z","title_te":"Google AI Plus: విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాది పాటు AI ప్లాన్స్ ఫ్రీ! Geminiలో అదిరిపోయే స్టడీ ఫీచర్లు","body_te":"Google AI Plus Free For Students: కాలేజీ విద్యార్థులకు గూగుల్ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్ సహా 140కి పైగా దేశాల్లో అర్హత కలిగిన విద్యార్థులకు Google AI Plusను ఏడాది పాటు ఉచితంగా అందించనుంది. అమెరికా విద్యార్థులకు Google AI Proను ఉచితంగా అందిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/google-ai-plans-free-for-college-students-for-1-year-gemini-gets-new-study-and-research-tools-1892550.html"}]}]}