{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"google-drive-googul-draiv-vaadevaariki-alart-photola-byaakap-vis","title_te":"Google Drive: గూగుల్ డ్రైవ్ వాడేవారికి అలర్ట్‌.. ఫొటోల బ్యాకప్ విషయంలో కీలక మార్పులు","section":"తాజా","status_line":"Google Drive: గూగుల్ డ్రైవ్ వాడేవారికి అలర్ట్‌.. ఫొటోల బ్యాకప్ విషయంలో కీలక మార్పులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T12:11:15.476Z"},"facts":[],"events":[{"id":"event-72031","date":"2026-08-15T11:15:14.000Z","title_te":"Google Drive: గూగుల్ డ్రైవ్ వాడేవారికి అలర్ట్‌.. ఫొటోల బ్యాకప్ విషయంలో కీలక మార్పులు","body_te":"కంప్యూటర్‌లోని ఫొటోలు, వీడియోలను Google Drive for Desktop ద్వారా Google Photosకు ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసుకునే సదుపాయాన్ని గూగుల్ నిలిపివేసింది. ఇప్పటికే బ్యాకప్ అయిన ఫైళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేసింది. ఇకపై కంప్యూటర్‌ నుంచి కొత్త ఫొటోలు, వీడియోలను బ్యాకప్ చేసుకోవాలంటే Google Photos వెబ్‌సైట్‌లో ‘Backup Folders’ ఆప్షన్ ద్వారా సెటప్ చేసుకోవాలి. బ్రౌజర్‌ తెరిచి ఉన్నప్పుడే బ్యాకప్ కొనసాగుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/technology-videos/google-drive-desktop-to-stop-automatic-google-photos-backup-what-users-need-to-know-video-tv9d-1888858.html"}]}]}