{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"google-maps-ippudu-googul-myaap-lo-hotal-bukimg-numdi-phud-aarda","title_te":"Google Maps: ఇప్పుడు గూగుల్‌ మ్యాప్‌లో హోటల్ బుకింగ్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం వరకు.. సరికొత్త ఫీచర్స్‌!","section":"తాజా","status_line":"Google Maps: ఇప్పుడు గూగుల్‌ మ్యాప్‌లో హోటల్ బుకింగ్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం వరకు.. సరికొత్త ఫీచర్స్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T04:27:44.391Z"},"facts":[],"events":[{"id":"event-59755","date":"2026-08-08T03:33:10.000Z","title_te":"Google Maps: ఇప్పుడు గూగుల్‌ మ్యాప్‌లో హోటల్ బుకింగ్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం వరకు.. సరికొత్త ఫీచర్స్‌!","body_te":"Google Maps: గూగుల్ మరో మార్పు చేసింది. ఆస్క్ మ్యాప్స్ ఇప్పుడు మీ మునుపటి సంభాషణలను గుర్తుంచుకుంటుంది. మీరు ఒక యాత్రను ప్లాన్ చేయడం ప్రారంభించి, ఆ తర్వాత యాప్‌ను మళ్లీ తెరిస్తే, మీరు అక్కడి నుంచే సంభాషణను కొనసాగించవచ్చు. ప్రతిసారీ సమాచారాన్ని మొదటి నుండి నమోదు చేయాల్సిన అవసరం లేదు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/google-maps-expands-ask-maps-with-exciting-food-ordering-hotel-search-and-hindi-support-in-india-1883191.html"}]}]}