{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"googlelo-edi-padite-adi-vetukutunnaaraa-jaagratta-veetini-vetiki","title_te":"Googleలో ఏది పడితే అది వెతుకుతున్నారా? జాగ్రత్త! వీటిని వెతికితే జైలుకెళ్లాల్సిందే..","section":"తాజా","status_line":"Googleలో ఏది పడితే అది వెతుకుతున్నారా? జాగ్రత్త! వీటిని వెతికితే జైలుకెళ్లాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T08:40:53.692Z"},"facts":[],"events":[{"id":"event-17412","date":"2026-07-14T08:18:22.000Z","title_te":"Googleలో ఏది పడితే అది వెతుకుతున్నారా? జాగ్రత్త! వీటిని వెతికితే జైలుకెళ్లాల్సిందే..","body_te":"గూగుల్ సమాచారం కోసం ఉపయోగకరమైన సాధనమే అయినప్పటికీ, కొన్ని విషయాల కోసం శోధించడం సైబర్ మోసాలు, చట్టపరమైన సమస్యలు లేదా భద్రతా ప్రమాదాలకు దారితీయవచ్చు. అందుకే ఆన్‌లైన్‌లో అప్రమత్తంగా ఉండటం అవసరం. నకిలీ యాప్‌లు, తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లు, మోసపూరిత పెట్టుబడి పథకాలు వంటి అంశాల కోసం గూగుల్‌లో వెతకడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమాచార నష్టం కలిగే ప్రమాదం ఉంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/think-before-you-search-google-searches-that-could-put-you-at-risk-1865120.html"}]}]}