{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"googul-lo-kotta-ai-pheechar-ika-mee-photola-luk-poortigaa-meere","title_te":"గూగుల్‌లో కొత్త AI ఫీచర్‌‌..? ఇక మీ ఫోటోల లుక్ పూర్తిగా మీరే మార్చేసుకోవచ్చు","section":"తాజా","status_line":"గూగుల్‌లో కొత్త AI ఫీచర్‌‌..? ఇక మీ ఫోటోల లుక్ పూర్తిగా మీరే మార్చేసుకోవచ్చు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T00:41:53.777Z"},"facts":[],"events":[{"id":"event-18516","date":"2026-07-15T00:30:36.000Z","title_te":"గూగుల్‌లో కొత్త AI ఫీచర్‌‌..? ఇక మీ ఫోటోల లుక్ పూర్తిగా మీరే మార్చేసుకోవచ్చు","body_te":"గతంలో కేవలం పిక్సెల్ ఫోన్లు లేదా గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే పరిమితమైన అద్భుతమైన ఏఐ (AI) ఫీచర్లు, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. సాధారణ ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరూ గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఈ టూల్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ఫోటో ఎడిటింగ్‌లో సరికొత్త విప్లవం సృష్టించే ఈ ఫీచర్ల గురించి, వాటి ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/google-photos-ai-magic-transform-your-pictures-like-a-pro-with-new-free-features-1865589.html"}]}]}