{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"googul-maaps-lo-kotta-aapshan-draivimg-anubhavaanni-chemj-chese","title_te":"గూగుల్‌ మాప్స్‌లో కొత్త ఆప్షన్.! డ్రైవింగ్‌ అనుభవాన్ని ఛేంజ్‌ చేసే 3డీ వ్యూ, మరెన్నో","section":"తాజా","status_line":"గూగుల్‌ మాప్స్‌లో కొత్త ఆప్షన్.! డ్రైవింగ్‌ అనుభవాన్ని ఛేంజ్‌ చేసే 3డీ వ్యూ, మరెన్నో","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T04:13:26.288Z"},"facts":[],"events":[{"id":"event-20425","date":"2026-07-16T02:00:36.000Z","title_te":"గూగుల్‌ మాప్స్‌లో కొత్త ఆప్షన్.! డ్రైవింగ్‌ అనుభవాన్ని ఛేంజ్‌ చేసే 3డీ వ్యూ, మరెన్నో","body_te":"ఆండ్రాయిడ్ ఆటో వినియోగదారులకు గూగుల్ ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. గూగుల్ మ్యాప్స్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఇమ్మర్సివ్ నావిగేషన్’ ఇంటర్‌ఫేస్ ఇప్పుడు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. ఈ కొత్త అప్‌డేట్‌తో డ్రైవింగ్ సమయంలో మ్యాప్స్ మరింత స్పష్టంగా, సహజంగా కనిపిస్తాయి. త్రీడీ (3D) విజువల్స్, మెరుగైన నావిగేషన్ ఫీచర్లతో రానున్న ఈ అప్‌డేట్ విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/google-maps-immersive-navigation-a-3d-visual-revolution-now-rolling-out-to-android-auto-1866417.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxOLVp4dllHU3I1TDZVMU1SX1JZbTBXNU13ZXFQY0k3Nkhlbkc1b3JpbmJlSW1ObF9MNm1FU3hFNUNQSWJ4RnlScml6blJoeGZRaDFwSnRXbVdNbWhwNG1pM2N2REY5MGtpMWJTdFdSTFFyUk85c0ctVmoxbHF5SV80SVBVQTRnc0pjM0lsRkhDdnBYWUl1bEhGdW96S3FKcXpHOG9KNW5UakZBS2d5MDMyeGVrRGdxRl9kM090VmJRUGdJbVY5OEFDUmtfaGJmUk53OWdN0gHTAUFVX3lxTE4tWnh2WUdTcjVMNlUxTVJfUlltMFc1TXdlcVBjSTc2SGVuRzVvcmluYmVJbU5sX0w2bUVTeEU1Q1BJYnhGeVJyaXpuUmh4ZlFoMXBKdFdtV01taHA0bWkzY3ZERjkwa2kxYlN0V1JMUXJSTzlzRy1WajFscXlJXzRJUFVBNGdzSmMzSWxGSEN2cFhZSXVsSEZ1b3pLcUpxekc4b0o1blRqRkFLZ3kwMzJ4ZWtEZ3FGX2QzT3RWYlFQZ0ltVjk4QUNSa19oYmZSTnc5Z00?oc=5"}]}]}