{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"googul-myaaps-lo-konni-praamtaalu-kanipimchavu-daani-venuka-seek","title_te":"గూగుల్ మ్యాప్స్‌లో కొన్ని ప్రాంతాలు కనిపించవు..? దాని వెనుక సీక్రెట్‌ ఏంటి","section":"తాజా","status_line":"గూగుల్ మ్యాప్స్‌లో కొన్ని ప్రాంతాలు కనిపించవు..? దాని వెనుక సీక్రెట్‌ ఏంటి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T16:47:09.190Z"},"facts":[],"events":[{"id":"event-18123","date":"2026-07-14T16:01:39.000Z","title_te":"గూగుల్ మ్యాప్స్‌లో కొన్ని ప్రాంతాలు కనిపించవు..? దాని వెనుక సీక్రెట్‌ ఏంటి","body_te":"ప్రపంచాన్ని మన అరచేతిలో ఉంచిన గూగుల్ మ్యాప్స్‌లో కొన్ని ప్రాంతాలు బ్లర్ చేసి ఉండటం మీరు గమనించే ఉంటారు. అక్కడ ఏముందోనని చాలామంది రకరకాలుగా ఊహిస్తుంటారు. అయితే, ఈ బ్లర్ వెనుక గ్రహాంతరవాసుల రహస్యాలు లేవు, కేవలం కఠినమైన భద్రత, చట్టపరమైన నియమాలు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రాంతాలను గూగుల్ ఎందుకు దాచిపెడుతుందో తెలుసుకుందాం!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/unveiling-the-mystery-why-google-maps-blurs-certain-locations-and-what-it-really-means-1865507.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxNQ0RwZnk3RnNxeVVmTkdVRnVPZ0dpUVlDTzUxVTRMZXpjZDktZ3QwcXJhWDlWZGN6c3E1WUUyNjZvQW9yOHd6OEViTEhKTU1XWTVlY0Y1c2U2bldackxQSk9BanM0RWhwZ0pCc2czNERhbF9YcTl0ZDNhblVUUmxIYlpoUi1sb1BUNlJNOGRvdXpJTGdfUnV2cVZKYWZRa3FBXy04b3A3dVJ6dnRwdHdpd2ZFVE9RRW1jc1JTWmp0MHBFOFZQYzFyc0N0MUnSAdIBQVVfeXFMT2E5UXZvbkhTaThRM2c2dHNYX0psR1JEU2hGakFCd1p3WVE4NzQ1eGtWdUZWUVg0MWUzR0U5bTlhTDN4bTg0TU1BNU9NVnNZaVZmRkhqSzdhLUdzRl9OcFNHQl9xajRxZ2dvLWcxcmE3YXdkN0pqdVdqc043ejlIZzFwNDdUYnRjeklReERHQ2d6WXI4SWtFN3RvZmdHTVh5ekloazdINWY0Z1JIR3F5WFYtR0tuWGpiSVd3Vm1BbEJvaXpBN3lHaG5EVF9URWFvTG13?oc=5"}]}]}