{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"googul-numchi-maro-samchalanam-tek-diggajam-leek-chesina-seekret","title_te":"గూగుల్ నుంచి మరో సంచలనం.. టెక్ దిగ్గజం లీక్ చేసిన సీక్రెట్ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే","section":"తాజా","status_line":"గూగుల్ నుంచి మరో సంచలనం.. టెక్ దిగ్గజం లీక్ చేసిన సీక్రెట్ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63762","date":"2026-08-10T15:10:15.000Z","title_te":"గూగుల్ నుంచి మరో సంచలనం.. టెక్ దిగ్గజం లీక్ చేసిన సీక్రెట్ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే","body_te":"Google Pixel 11.. టెక్ ప్రపంచంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కీలకమైన ఘట్టం రానే వస్తోంది. ప్రముఖ సంస్థ తమ రాబోయే కొత్త డివైజ్ డిజైన్‌ను అధికారికంగా బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియా వేదికగా విడుదలైన ఆ చిన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్లోనూ విడుదల కానున్న ఈ సరికొత్త ఫోల్డబుల్ మొబైల్ గురించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/googles-grand-reveal-pixel-11-pro-fold-design-surprises-tech-world-before-launch-1884687.html"}]}]}