{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"googul-sarikotta-phit-bit-eyir-smaart-byaamd-skreen-leni-dijain","title_te":"గూగుల్ సరికొత్త ‘ఫిట్‌బిట్ ఎయిర్’ స్మార్ట్ బ్యాండ్..! స్క్రీన్‌ లేని డిజైన్‌, మరెన్నో ఫీచర్లు","section":"తాజా","status_line":"గూగుల్ సరికొత్త ‘ఫిట్‌బిట్ ఎయిర్’ స్మార్ట్ బ్యాండ్..! స్క్రీన్‌ లేని డిజైన్‌, మరెన్నో ఫీచర్లు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T02:54:29.627Z"},"facts":[],"events":[{"id":"event-34490","date":"2026-07-24T01:30:21.000Z","title_te":"గూగుల్ సరికొత్త ‘ఫిట్‌బిట్ ఎయిర్’ స్మార్ట్ బ్యాండ్..! స్క్రీన్‌ లేని డిజైన్‌, మరెన్నో ఫీచర్లు","body_te":"టెక్ ప్రియులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేలా వినూత్న గాడ్జెట్లను తీసుకువస్తున్న గూగుల్, మరో కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్‌తో భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. మే నెలలో అమెరికాలో లాంచ్ అయిన ‘ఫిట్‌బిట్ ఎయిర్’ త్వరలోనే మన దేశంలో విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో ఈ డివైజ్ ప్రత్యక్షమవ్వడంతో టెక్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/google-fitbit-air-screenless-fitness-band-spotted-on-amazon-india-ahead-of-launch-key-features-1872339.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxQMTB2QzVNakNqMmFPZ0t1M3RvOG5lajZtTFFfTVAzblJ1MlpEb0Z0eXVWRnFsaTA3d2ZWdnF2WXlSV3NrNjc0SlFpSXROUDlDTjRSel9aWFVkUzc5ekJaUlJqV3VCZ0RKU1N4dHNyUFFWVVByckJwa19rY3VTUWhUX1c4RjVLaGlWV0hqTHpFOEw0aDc0b1RRZ0txekFZTkVSa2llUU5PbG5LQU1ia2gwS2tOc1Y2NkdtZFJDbDBpcVctbERVM3ctSncwLW11N09uSjZpVFRIUmVFeXls0gHcAUFVX3lxTFAxMHZDNU1qQ2oyYU9nS3UzdG84bmVqNm1MUV9NUDNuUnUyWkRvRnR5dVZGcWxpMDd3ZlZ2cXZZeVJXc2s2NzRKUWlJdE5QOUNONFJ6X1pYVWRTNzl6QlpSUmpXdUJnREpTU3h0c3JQUVZVUHJyQnBrX2tjdVNRaFRfVzhGNUtoaVZXSGpMekU4TDRoNzRvVFFnS3F6QVlORVJraWVRTk9sbktBTWJraDBLa05zVjY2R21kUkNsMGlxVy1sRFUzdy1KdzAtbXU3T25KNmlUVEhSZUV5eWw?oc=5"}]}]}