{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"googul-sthaanaanni-eai-bhartee-cheyagaladaa-remdu-serch-tools-ma","title_te":"గూగుల్ స్థానాన్ని ఏఐ భర్తీ చేయగలదా? రెండు సెర్చ్ టూల్స్ మధ్య ఉన్న తేడాలు తెలుసా","section":"తాజా","status_line":"గూగుల్ స్థానాన్ని ఏఐ భర్తీ చేయగలదా? రెండు సెర్చ్ టూల్స్ మధ్య ఉన్న తేడాలు తెలుసా","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T03:37:03.205Z"},"facts":[],"events":[{"id":"event-34489","date":"2026-07-24T01:40:20.000Z","title_te":"గూగుల్ స్థానాన్ని ఏఐ భర్తీ చేయగలదా? రెండు సెర్చ్ టూల్స్ మధ్య ఉన్న తేడాలు తెలుసా","body_te":"ఏ చిన్న సందేహం వచ్చినా గూగుల్ చేయడం మనందరికీ అలవాటు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఏఐ సెర్చ్ టూల్స్ ఆ సెర్చింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. వందల లింకులతో సమయం వృథా చేయకుండా నేరుగా సమాధానం ఇస్తున్న ఏఐ టూల్స్ వైపు జనం మొగ్గు చూపుతున్నారు. నిజంగా గూగుల్ కంటే ఏఐ సెర్చ్ మెరుగైనదా అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/google-search-vs-ai-search-which-one-should-you-choose-for-your-daily-needs-1872341.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxNaFNtOWVfWVd5bk11QTZPVjFZREhIbGd0b0s5UzFQdlpObHZoSHc3RU1zSXFBTDhFYTFLWTJBaFFNZFBfUjRwZVYtZXBnNVVMcHFyMHFLcExxUWNCc1FCa243ekxGSElNbThJblMyMlhtZnNmX0NxaEFXTVZLNlRmNERRdGY4MXVaX3JNXzQ5NHRuV2ZDeHFpbmFTLXhCeUhocWJza0RSSGVHYkFJVXJ4Ujkza1d0ZHBiWDNOREtNM0JrRkXSAcMBQVVfeXFMTWhTbTllX1lXeW5NdUE2T1YxWURISGxndG9LOVMxUHZaTmx2aEh3N0VNc0lxQUw4RWExS1kyQWhRTWRQX1I0cGVWLWVwZzVVTHBxcjBxS3BMcVFjQnNRQmtuN3pMRkhJTW04SW5TMjJYbWZzZl9DcWhBV01WSzZUZjREUXRmODF1Wl9yTV80OTR0bldmQ3hxaW5hUy14QnlIaHFic2tEUkhlR2JBSVVyeFI5M2tXdGRwYlgzTkRLTTNCa0ZF?oc=5"}]}]}