{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"googul-to-jaagratta-guroo-vaade-prati-okkaroo-idi-telusukovaalsi","title_te":"గూగుల్‌తో జాగ్రత్త గురూ.. వాడే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిందే.. లేదంటే తిప్పటు తప్పవు!","section":"తాజా","status_line":"గూగుల్‌తో జాగ్రత్త గురూ.. వాడే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిందే.. లేదంటే తిప్పటు తప్పవు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T10:55:17.485Z"},"facts":[],"events":[{"id":"event-58592","date":"2026-08-07T10:01:47.000Z","title_te":"గూగుల్‌తో జాగ్రత్త గురూ.. వాడే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిందే.. లేదంటే తిప్పటు తప్పవు!","body_te":"ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో చూసి నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చాలానే చూస్తున్నాం. అయితే నేరం చేయడానికి నిందితుడు ముందు దేనిలోనైతే వెతుకుతున్నాడో.. నేరం జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కూడా మొదట దాని దగ్గరకే వెళ్తున్నారు. అదే గూగుల్.. ఈ ఒక్క గూగుల్‌ సెర్చే సమస్యలను సృష్టిస్తుంది.. పరిష్కారం చూపుతుంది. అందుకే ఒక సెర్చ్.. ఒక క్లూ.. ఒక నేరం.. చివరికి అదే సాక్ష్యం అంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/digital-footprints-how-google-search-history-helps-police-catch-online-criminals-1882690.html"}]}]}