{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gootini-mosukelle-pitta","title_te":"గూటిని మోసుకెళ్లే పిట్ట","section":"తాజా","status_line":"గూటిని మోసుకెళ్లే పిట్ట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49160","date":"2026-08-01T19:46:15.000Z","title_te":"గూటిని మోసుకెళ్లే పిట్ట","body_te":"కొన్ని కార్యకారణ సంబంధాలు ఎందుకు, ఎలా పరమ గందరగోళంగా ఉంటాయో ఎవరికీ తెలియదు. వీధిలో చెత్తను మునిసిపాలిటీ వాళ్లు ఎత్తుకుపోకపోవడానికి అంతకు ముందు రోజు రాత్రి అమెరికా అధ్యక్షుడూ, భారత దేశ ప్రధానమంత్రి హాట్‌లైన్‌లో తిట్టుకోవడం కారణం కావచ్చు. ఊయలలో పిల్లవాడి పిర్రమీద తల్లి ఒక్కటంటించడానికి ఇరాన్‌ ఇరాక్‌ యుద్ధం కారణమై ఉండొచ్చు. ఒక చీమ చక్కెర పలుకును మోసుకుపోతూ దారి మార్చడం వల్ల, ఎక్కడో ఒక ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అట్లాంటిదే ఒక చిన్న సంఘటన […] The post గూటిని మోసుకెళ్లే పిట్ట appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-bird-that-carries-its-nest/"}]}]}