{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gorakshakulaku-jailu-siksha-muslim-mahilaa-nyaayamoortiki-champu","title_te":"‘గోరక్షకులకు’ జైలు శిక్ష : ముస్లిం మహిళా న్యాయమూర్తికి చంపుతామంటూ బెదిరింపులు","section":"తాజా","status_line":"‘గోరక్షకులకు’ జైలు శిక్ష : ముస్లిం మహిళా న్యాయమూర్తికి చంపుతామంటూ బెదిరింపులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-12T13:44:49.624Z"},"facts":[],"events":[{"id":"event-14311","date":"2026-07-12T13:26:19.000Z","title_te":"‘గోరక్షకులకు’ జైలు శిక్ష : ముస్లిం మహిళా న్యాయమూర్తికి చంపుతామంటూ బెదిరింపులు","body_te":"\"ఆమె ముస్లిం అనే గుర్తింపే తీర్పు చెల్లుబాటును ప్రశ్నించడానికి ప్రధాన ఆధారంగా మారింది. ఇది న్యాయసూత్రాలను తలకిందులు చేసినట్లే. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులను చట్టపరమైన తర్కం ఆధారంగా అంచనా వేయాలి గానీ, ఆ తీర్పు చెప్పిన వ్యక్తి మతాన్ని బట్టి కాదు\"","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cvgd29zrjz0o?at_medium=RSS&at_campaign=rss"}]}]}