{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gorrela-mamda-vadda-valalo-chikkukunna-daanini-choosi-kaaparulu","title_te":"గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు","section":"తాజా","status_line":"గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T07:05:41.298Z"},"facts":[],"events":[{"id":"event-64712","date":"2026-08-11T05:59:05.000Z","title_te":"గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు","body_te":"కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్‌లో భారీ కొండచిలువ గొర్రెల మందపై దాడికి ప్రయత్నించి వలలో చిక్కుకుంది. గొర్రెల కాపరులు రక్షణగా ఏర్పాటు చేసిన వలలోకి ప్రవేశించే క్రమంలో పాము బందీ అయింది. అటవీశాఖ స్పందించకపోవడంతో స్నేక్ క్యాచర్ అఫ్జల్‌ను పిలిచారు. సుమారు 30 నిమిషాలు శ్రమించి కొండచిలువను సురక్షితంగా బయటకు తీసిన అఫ్జల్, అనంతరం దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/giant-python-trapped-in-net-while-attempting-to-attack-sheep-flock-in-karimnagar-video-tv9d-1885542.html"}]}]}