{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gorrela-sahakaara-samghaalaku-20-ekaraalu-ketaayimchaali","title_te":"గొర్రెల సహకార సంఘాలకు 20 ఎకరాలు కేటాయించాలి","section":"తాజా","status_line":"గొర్రెల సహకార సంఘాలకు 20 ఎకరాలు కేటాయించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T11:59:24.451Z"},"facts":[],"events":[{"id":"event-70457","date":"2026-08-14T11:49:36.000Z","title_te":"గొర్రెల సహకార సంఘాలకు 20 ఎకరాలు కేటాయించాలి","body_te":"– సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావునవతెలంగాణ – అశ్వారావుపేటగొర్రెల సహకార సంఘాలకు జీవాల మేత కోసం 20 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామంలో నిర్వహించిన గొర్రెల కాపరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20 న సుజాతనగర్‌లో నిర్వహించనున్న సంఘం జిల్లా 4 వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అశ్వారావుపేట మండలంలోని గొర్రెల […] The post గొర్రెల సహకార సంఘాలకు 20 ఎకరాలు కేటాయించాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/20-acres-should-be-allocated-to-sheep-cooperative-societies/"}]}]}