{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"government-apps-ee-yaap-lu-mee-phon-lo-umte-e-prabhutva-aapheesu","title_te":"Government Apps: ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఉంటే ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లాల్సిన పనే లేదు.. ఇంటి నుంచే...","section":"క్రీడలు","status_line":"Government Apps: ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఉంటే ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లాల్సిన పనే లేదు.. ఇంటి నుంచే క్షణాల్లోనే సేవలు..","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T12:38:36.368Z"},"facts":[],"events":[{"id":"event-89742","date":"2026-08-26T11:05:20.000Z","title_te":"Government Apps: ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఉంటే ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లాల్సిన పనే లేదు.. ఇంటి నుంచే క్షణాల్లోనే సేవలు..","body_te":"ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనే లేదు. మీకు ఏ సేవ కావాలన్నా మొబైల్ నుంచే సులువుగా పొందే అవకాశముంది. ఇందుకోసం అనేక యాప్‌లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ యాప్స్ ద్వారా మీరు సులువుగా ఏ ప్రభుత్వ పత్రమైనా పొందవచ్చు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2AFBVV95cUxOUjdoamF0WEpXSHRid2FBMkM5emxhUThnNU9IT2lDTFFINFJOVUFPVGV6eUNVNFVTZmxuNVZVUmxvZ2FvMlk2Q3lwR0lDUU54SVRyY2dPdFBnQzZxa1p3bFN1V1ZNSllKeGdJUkpDVVJyUV9OS05jUDBTU010SDlCTDBHd2N5Mm1WOENGSENGVDV2ekxYQzg1ZUNEUHJGdjJIeFMtUm1GSE8temttRVlsc2laa3E1d0s0ZzZidkhoVnU3RnZOSWlta0c0QnlKeEpESWxFVjdfUHnSAd4BQVVfeXFMTi1PMzZjZnR0MnFocGxzcXhiZUVNUVdveDhORG5ONnF5MlA4SjlXV1V4VlpDV3RhQjRtMUtqaXpuTHliWkNMSWdqeFhBOE9iRGhCX3JSSndmLTFySzZMTzF1aU00eW5PclU3eTFjREhndjR6dG1mQ1ZaM25GNmNoaGNJUjgtY0RLekMwQWJSVEFWM0JUNnc1UW9oMFU4NnpBRVE3S1c5Y1p5MkNSN1lxOXpJcGxRb1l3QVNucDNnb2UxMmprbHJ5X3pvQkRQM1gtWFpPSzJ0VnVJWHlrenZn?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/these-7-government-apps-should-be-on-every-smartphone-get-aadhaar-pan-driving-licence-more-online-1896996.html"}]}]}