{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"government-schools-vastram-vachchedeppudu-yooniphaaraalu-kuttede","title_te":"Government schools | వస్త్రం వచ్చేదెప్పుడు.. యూనిఫారాలు కుట్టేదెప్పుడు..? సర్కార్‌ బడుల్లోని విద్యార్థులకు ఇంకా అందని రెండు జతల దుస్తులు","section":"తాజా","status_line":"Government schools | వస్త్రం వచ్చేదెప్పుడు.. యూనిఫారాలు కుట్టేదెప్పుడు..? సర్కార్‌ బడుల్లోని విద్యార్థులకు ఇంకా అందని రెండు జతల దుస్తులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T01:24:22.005Z"},"facts":[],"events":[{"id":"event-37820","date":"2026-07-26T00:41:30.000Z","title_te":"Government schools | వస్త్రం వచ్చేదెప్పుడు.. యూనిఫారాలు కుట్టేదెప్పుడు..? సర్కార్‌ బడుల్లోని విద్యార్థులకు ఇంకా అందని రెండు జతల దుస్తులు","body_te":"బడులు ప్రారంభమై నెల దాటుతున్నా విద్యార్థులకు ఉచిత యూనిఫారాలు ఇంకా అందలేదు. దసరా వరకు రెండు జతలు అందే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/two-pairs-of-clothes-still-missing-for-students-in-government-schools-2463076"}]}]}