{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"govinda-natudu-govimda-samchalana-nirnayam-tappudu-vaartalu-deep","title_te":"Govinda | నటుడు గోవింద సంచలన నిర్ణయం: తప్పుడు వార్తలు, డీప్‌ఫేక్‌లపై రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు","section":"తాజా","status_line":"Govinda | నటుడు గోవింద సంచలన నిర్ణయం: తప్పుడు వార్తలు, డీప్‌ఫేక్‌లపై రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T08:50:39.525Z"},"facts":[],"events":[{"id":"event-84680","date":"2026-08-23T07:54:40.000Z","title_te":"Govinda | నటుడు గోవింద సంచలన నిర్ణయం: తప్పుడు వార్తలు, డీప్‌ఫేక్‌లపై రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు","body_te":"Govinda | బాలీవుడ్ నటుడు గోవింద తన వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంపై వస్తున్న తప్పుడు, వార్తలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టిస్తున్న మార్ఫింగ్ కంటెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/govinda-issues-legal-notice-over-defamatory-reports-and-deepfakes-threatens-rs-100-crore-action-2492007"}]}]}