{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"graamaalloni-sarkaaree-skoollapai-emdukee-nirlakshyam","title_te":"గ్రామాల్లోని సర్కారీ స్కూళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం?","section":"తాజా","status_line":"గ్రామాల్లోని సర్కారీ స్కూళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65790","date":"2026-08-11T18:45:57.000Z","title_te":"గ్రామాల్లోని సర్కారీ స్కూళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం?","body_te":"గ్రామీణ భారతంలో విద్యాపరమైన మౌలిక సదుపాయాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మంగళవారం ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cjp-founder-abhijit-deepke-to-launch-nationwide-campaign-for-rural-schools-2480621"}]}]}