{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"graamam-sithilam-setuvu-padilam","title_te":"గ్రామం శిథిలం.. సేతువు పదిలం","section":"తాజా","status_line":"గ్రామం శిథిలం.. సేతువు పదిలం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-12T01:44:47.278Z"},"facts":[],"events":[{"id":"event-13317","date":"2026-07-12T01:21:25.000Z","title_te":"గ్రామం శిథిలం.. సేతువు పదిలం","body_te":"హిందూ పురాణాల ప్రకారం, లంకలో ఉన్న సీతాదేవిని రక్షించడానికి వానరసేనతో కలిసి శ్రీరాముడు ఇక్కడి నుంచే సముద్రంపై ‘రామసేతు’ నిర్మాణాన్ని ప్రారంభించారు. నాసా ఉపగ్రహ చిత్రాల్లోనూ ఇక్కడి నుంచి శ్రీలంక వరకు సముద్రం లోపల సున్నపురాయి తిన్నెల వరుస ఉన్నట్లు కనిపిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/dhanushkodi-in-tamil-nadu-the-southernmost-tip-of-india-2448759"}]}]}