{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"graameena-bhaaratam-aagamaagam","title_te":"గ్రామీణ భారతం ఆగమాగం","section":"తాజా","status_line":"గ్రామీణ భారతం ఆగమాగం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T23:32:38.750Z"},"facts":[],"events":[{"id":"event-34351","date":"2026-07-23T23:00:13.000Z","title_te":"గ్రామీణ భారతం ఆగమాగం","body_te":"దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుంటున్నది. అస్తవ్యస్తమైన గ్రామీణ భారతం ముఖచిత్రాన్ని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్‌ (నాబార్డ్‌) తాజా అధ్యయనం ఒక్కటి ఆవిష్కరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/nabard-survey-sounds-alarm-on-rural-consumption-2460793"}]}]}