{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"graameena-kriketarlaku-teesie-bharosaa","title_te":"గ్రామీణ క్రికెటర్లకు టీసిఏ భరోసా","section":"తాజా","status_line":"గ్రామీణ క్రికెటర్లకు టీసిఏ భరోసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T18:48:56.916Z"},"facts":[],"events":[{"id":"event-18276","date":"2026-07-14T18:41:59.000Z","title_te":"గ్రామీణ క్రికెటర్లకు టీసిఏ భరోసా","body_te":"తెలంగాణ క్రికెట్‌ సంఘంకార్యదర్శి గురువారెడ్డి నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ గ్రామీణ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేవారికి తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ) అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి, అండగా ఉంటుందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ధరమ్‌ గురువారెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో టీసీఏ జట్ల ఎంపిక సందర్భంగా గురువారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. కేవలం హైదరాబాద్‌కే పరిమితమై, జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లన విస్మరిస్తోంది. టీజీ20 […] The post గ్రామీణ క్రికెటర్లకు టీసిఏ భరోసా appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/tca-assures-rural-cricketers/"}]}]}