{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"grahaala-raakumaarudu-graamd-emtree-veeriki-golden-taim-staart-e","title_te":"గ్రహాల రాకుమారుడు గ్రాండ్ ఎంట్రీ.. వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్.. ఎవరూ ఆపలేరు","section":"తాజా","status_line":"గ్రహాల రాకుమారుడు గ్రాండ్ ఎంట్రీ.. వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్.. ఎవరూ ఆపలేరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T14:57:12.548Z"},"facts":[],"events":[{"id":"event-43717","date":"2026-07-29T12:32:42.000Z","title_te":"గ్రహాల రాకుమారుడు గ్రాండ్ ఎంట్రీ.. వీరికి గోల్డెన్ టైమ్ స్టార్ట్.. ఎవరూ ఆపలేరు","body_te":"జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం బుధుడు తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని వలన రెండు రాశుల వారికీ విపరీతంగా కలిసి రానుంది. అసాధ్యం అనుకున్న వాటిని కూడా పూర్తి చేస్తారు. అలాగే, తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వారికీ పెట్టుబడులు పెట్టడానికి ఇదే సమయం. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/mercury-enters-cancer-these-2-zodiac-signs-could-experience-a-positive-turn-in-career-wealth-and-relationships-1876178.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9gFBVV95cUxQOWNlTlk5TXd4aVN2OWp1eTNWZzJQMUJ4anlhVExKY3ZWOE5DUzVaNHNtMzVmNWs5V3hlLV9qVUtmbW1EVHFtQ0lFYlRkTzk2aFM0dy0zOVdrNTdwU3lmd2k2M1lxVFF5WXAzTEpHZTMzUUI0ekdNZ0V6bXY1Tm1SaTUwSWR5ZkxzMFBXNkxmZllMZV9TbVVRNnNWY1Y2NlN4TzFqMXBQRTNmQkRGd1dLSXFrSVZkNjJERXJ6U21UM0FwSHNEaUZxc1p6Y3RxckpORmVZbHRaQWo4OC01RGQxX01Bc09YQXlaV1lZd1dtdFBiU080X2fSAfYBQVVfeXFMUDljZU5ZOU13eGlTdjlqdXkzVmcyUDFCeGp5YVRMSmN2VjhOQ1M1WjRzbTM1ZjVrOVd4ZS1falVLZm1tRFRxbUNJRWJUZE85NmhTNHctMzlXazU3cFN5ZndpNjNZcVRReVlwM0xKR2UzM1FCNHpHTWdFem12NU5tUmk1MElkeWZMczBQVzZMZmZZTGVfU21VUTZzVmNWNjZTeE8xajFwUEUzZkJERndXS0lxa0lWZDYyREVyelNtVDNBcEhzRGlGcXNaemN0cXJKTkZlWWx0WkFqODgtNURkMV9NQXNPWEF5WldZWXdXbXRQYlNPNF9n?oc=5"}]}]}