{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"grahanaaniki-mumde-jaagratta-garbhineelu-paatimchaalsina-niyamaa","title_te":"గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే","section":"తాజా","status_line":"గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53662","date":"2026-08-04T11:26:19.000Z","title_te":"గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే","body_te":"ప్రతి సంవత్సరం సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడటం సహజం. అయితే అతి త్వరలో సూర్య గ్రహనం ఏర్పడనుంది. మరో వారం రోజుల్లో గ్రహణం ఏర్పడటం వలన ఇప్పటి నుంచే గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా గ్రహణం రోజు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని పండితులు తెలియజేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/pregnant-during-eclipse-essential-safety-tips-and-precautions-for-expecting-mothers-1880694.html"}]}]}