{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"greater-noida-gotilo-pa-di-aarella-chinnaari-mruti-adhikaarula-n","title_te":"Greater Noida | గోతిలో ప‌డి ఆరేళ్ల చిన్నారి మృతి.. అధికారుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మంటూ స్థానికుల ఆందోళ‌న‌","section":"తాజా","status_line":"Greater Noida | గోతిలో ప‌డి ఆరేళ్ల చిన్నారి మృతి.. అధికారుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మంటూ స్థానికుల ఆందోళ‌న‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T11:05:23.722Z"},"facts":[],"events":[{"id":"event-38557","date":"2026-07-26T10:23:44.000Z","title_te":"Greater Noida | గోతిలో ప‌డి ఆరేళ్ల చిన్నారి మృతి.. అధికారుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మంటూ స్థానికుల ఆందోళ‌న‌","body_te":"Greater Noida : గ్రేట‌ర్ నోయిడా ప‌రిధిలో దారుణం జ‌రిగింది. 15 అడుగుల లోతైన, నీళ్లున్న గోతిలో ప‌డి ఆరేళ్ల బాలుడు మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న గ్రేట‌ర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ఏరియాలో ఉన్న క‌ళాధామ్ సొసైటీ స‌మీపంలో జ‌రిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/6-year-old-boy-drowns-in-water-filled-pit-in-greater-noida-residents-blame-authoritys-negligence-2463479"}]}]}