{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"green-kaardu-prakriya-nilipiveta-chattaviruddham","title_te":"గ్రీన్‌ కార్డు ప్రక్రియ నిలిపివేత చట్టవిరుద్ధం","section":"తాజా","status_line":"గ్రీన్‌ కార్డు ప్రక్రియ నిలిపివేత చట్టవిరుద్ధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T01:58:07.381Z"},"facts":[],"events":[{"id":"event-56122","date":"2026-08-06T01:29:46.000Z","title_te":"గ్రీన్‌ కార్డు ప్రక్రియ నిలిపివేత చట్టవిరుద్ధం","body_te":"ప్రపంచంలోని 75 దేశాల దరఖాస్తుదారులకు సంబంధించిన గ్రీన్‌కార్డు ప్రక్రియను నిలిపివేస్తూ ట్రంప్‌ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని భారత సంతతికి చెందిన వాషింగ్టన్‌ డీసీ ఫెడరల్‌ జిల్లా కోర్టు జడ్జి అమిత్‌ మెహతా తీర్పు చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/suspension-of-green-card-process-is-unlawful-2474996"}]}]}