{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"green-tea-green-tee-taagutunnaaraa-ee-remdu-samayaallo-taagite-t","title_te":"Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు","section":"తాజా","status_line":"Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88148","date":"2026-08-25T10:58:09.000Z","title_te":"Green Tea: గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు","body_te":"Green Tea Side Effects: ఆరోగ్యం కోసం గ్రీన్ టీ తాగేవారు దాని ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలను కూడా తెలుసుకోవాలి. ఇది యాంటీ ఆక్సిడెంట్లను పెంచి, మధుమేహం, మెదడు పనితీరు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే భోజనం చేసిన వెంటనే లేదా ఖాళీ కడుపుతో తాగితే జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, గ్యాస్ వంటి ఇబ్బందులు వస్తాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/green-tea-benefits-and-side-effects-avoid-these-common-drinking-mistakes-1896205.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxPSGtLVHBKbXJPaXk2V0o0YlhISk1EU3R6b01Pb01fSm1kb2ZWc0F3ZXlFV3ZVbEJyVWZZRENEWXFOdTZfNzY3QnFMSGF0aUdHNnZ4TmVMMGdqOGZVbXFCYUlKNnlreXQ5QW9nVGc1Mk9laG9RNzdzNDZrNzZWTW9JdENPTjFvQVloQjloUi0yaERTZnZiSTRlMlgzc1ZWVTFKNUdhLUxuMnN1NWRoRVQzZEFwLU9EdklSUHNNMzNR0gHDAUFVX3lxTFBVcjQ1cHdaUUROYzQ3T2tKaUlvdi04RXRtdjVCMFhPZ1hfT0hGQlJiQWFfdzR1c0lldXhTWGZzYzlrVXNCQW9faG5HRzFrc19RQTE4MHQ4ZXZlRUd0S2tsamQyNVZXVlo3Tkp0QWNXVTI4ekNPN1I3UTJwTG5QN2VwUkdob2hjb1pBX0hlQnYwazNkT3FkcWEtbEZyRF8tbENqb3hrWVhRT21yUC1nVTRKWC1XUjMwczlsbTl5X2tjd1pqVQ?oc=5"}]}]}