{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"grey-hair-chinna-vayasulone-juttu-nerasipotomdaa-ee-6-aahaaraalu","title_te":"Grey Hair: చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతోందా? ఈ 6 ఆహారాలు మీ డైట్‌లో ఉండాల్సిందే!","section":"తాజా","status_line":"Grey Hair: చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతోందా? ఈ 6 ఆహారాలు మీ డైట్‌లో ఉండాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81883","date":"2026-08-21T13:42:02.000Z","title_te":"Grey Hair: చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతోందా? ఈ 6 ఆహారాలు మీ డైట్‌లో ఉండాల్సిందే!","body_te":"జుట్టు నెరసిపోవడం వయసు పెరిగిన తర్వాతే వస్తుందని అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు చిన్న వయసులోనే చాలామందికి తెల్ల జుట్టు కనిపిస్తోంది. జన్యుపరమైన కారణాలతో పాటు శరీరంలో విటమిన్ B12, ఫోలేట్, ఐరన్, కాపర్ వంటి కొన్ని పోషకాల లోపాలు కూడా జుట్టు నెరవడితో సంబంధం కలిగి ఉండొచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/6-superfoods-to-help-prevent-premature-grey-hair-details-in-telugu-1893431.html"}]}]}