{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"groops-venukumaar-ku-marosaari-amdagaa-naamaa","title_te":"‘గ్రూప్స్‌ వేణుకుమార్‌’కు మరోసారి అండగా ‘నామా’","section":"తాజా","status_line":"‘గ్రూప్స్‌ వేణుకుమార్‌’కు మరోసారి అండగా ‘నామా’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55843","date":"2026-08-05T20:04:58.000Z","title_te":"‘గ్రూప్స్‌ వేణుకుమార్‌’కు మరోసారి అండగా ‘నామా’","body_te":"గ్రూప్స్‌ నోటిఫికేషన్ల జాప్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జి.వేణుకుమార్‌ బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా వేణుకుమార్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/venu-kumar-discharged-from-hospital-2474602"}]}]}