{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gruhajyoti-meetarlaku-mobail-tarahaa-reechaarjulu","title_te":"గృహజ్యోతి మీటర్లకు మొబైల్‌ తరహా రీచార్జులు.!","section":"తాజా","status_line":"గృహజ్యోతి మీటర్లకు మొబైల్‌ తరహా రీచార్జులు.!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-88013","date":"2026-08-25T09:02:18.000Z","title_te":"గృహజ్యోతి మీటర్లకు మొబైల్‌ తరహా రీచార్జులు.!","body_te":"నవతెలంగాణ – మల్హర్ రావువిద్యుత్ శాఖలో చాలా ఏళ్లుగా స్మార్ట్ మీటర్ల అంశం చర్చానీయంగా మారగా.. తాజాగా వీటి ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనుంది. ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అనంతరం మొబైల్ ప్రీపెయిడ్ తరహాలోనే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రీచార్జ్ చేయని పక్షం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఆరేళ్ల క్రితం జిడిమెట్లలో అమలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు […] The post గృహజ్యోతి మీటర్లకు మొబైల్‌ తరహా రీచార్జులు.! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/mobile-style-recharges-for-gruha-jyothi-meters/"}]}]}