{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"guava-benefits-beepee-shugar-peshemtlu-jaamapamdu-tinochchaa-nip","title_te":"Guava Benefits: బీపీ, షుగర్‌ పేషెంట్లు జామపండు తినొచ్చా? నిపుణులు చెప్పే విషయాలివే!","section":"తాజా","status_line":"Guava Benefits: బీపీ, షుగర్‌ పేషెంట్లు జామపండు తినొచ్చా? నిపుణులు చెప్పే విషయాలివే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80441","date":"2026-08-20T16:19:34.000Z","title_te":"Guava Benefits: బీపీ, షుగర్‌ పేషెంట్లు జామపండు తినొచ్చా? నిపుణులు చెప్పే విషయాలివే!","body_te":"పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. షుగర్, బీపీ వంటి సమస్యలు ఉన్నవారు ఏ పండు పడితే అది తినకుండా కొన్ని విషయాలను తప్పక గమనించాలి. ముఖ్యంగా తీపి ఎక్కువగా ఉండే పండ్ల విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. అయితే జామపండు మాత్రం ఫైబర్, విటమిన్‌ C వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే పండుగా గుర్తింపు పొందింది. అందుకే డయాబెటిస్‌, బీపీ ఉన్నవారి ఆహారంలో జామపండుకు స్థానం ఉందా? దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండొచ్చు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/bp-and-diabetes-health-benefits-of-eating-guava-details-in-telugu-1892701.html"}]}]}