{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"guava-peel-vaarnee-jaama-tokkato-inni-prayojanaalu-unnaayaa-inna","title_te":"Guava Peel: వార్నీ జామ తొక్కతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. ఇన్నాళ్లు వేస్ట్‌గా పడేశామే..","section":"తాజా","status_line":"Guava Peel: వార్నీ జామ తొక్కతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. ఇన్నాళ్లు వేస్ట్‌గా పడేశామే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81578","date":"2026-08-21T09:34:17.000Z","title_te":"Guava Peel: వార్నీ జామ తొక్కతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. ఇన్నాళ్లు వేస్ట్‌గా పడేశామే..","body_te":"జామకాయ మన ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే చాలా మంది కేవలం జామ పండులోని గుజ్జును మాత్రమే తిని.. దాని తొక్కను తీసి పడేస్తారు. కానీ ఆ తొక్క వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. ఇన్నాళ్లు తప్పు చేశామని కచ్చితంగా ఫీలవుతారు. అవేంటో తెలుసుకుందాం పదండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/surprising-uses-of-guava-peels-for-plants-cleaning-and-odor-removal-1893220.html"}]}]}