{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gud-nyoos-buk-chesina-4-gamtallone-elpeejee-silimdar-delivaree","title_te":"గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ!","section":"తాజా","status_line":"గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T16:38:50.484Z"},"facts":[],"events":[{"id":"event-44010","date":"2026-07-29T16:01:45.000Z","title_te":"గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ!","body_te":"ఎల్పీజీ వినియోగదారుల కోసం ఇండియన్ ఆయిల్ ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ సేవలను ప్రారంభించింది. బుక్ చేసిన నాలుగు గంటల్లోనే 10 కిలోల కాంపోజిట్ సిలిండర్‌ను ఇంటికే డెలివరీ చేయనుంది. తక్కువ బరువుతో ఈ సిలిండర్ మోయడం సులభం. ప్రస్తుతం పుణే, గురుగ్రామ్, ఇండోర్, కోయంబత్తూరు నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా, త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/indian-oil-launches-4-hour-express-lpg-delivery-service-for-indane-composite-cylinders-video-tv9d-1876368.html"}]}]}