{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"guddigaa-evarinee-nammakamdi-komganu-nammina-chepalaku-chivariki","title_te":"గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి ఏం జరిగిందో తెలుసా?","section":"తాజా","status_line":"గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి ఏం జరిగిందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T14:49:09.649Z"},"facts":[],"events":[{"id":"event-67192","date":"2026-08-12T13:44:11.000Z","title_te":"గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి ఏం జరిగిందో తెలుసా?","body_te":"Telugu Moral Story: చెరువు గట్టున జపం చేస్తున్నట్లు నటించిన ఓ కొంగను అమాయక చేపలు నమ్మాయి. చెరువు ఎండిపోతుందని చెప్పి వాటిని మరో చెరువుకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పింది. కానీ ఒక్కో చేపను తీసుకెళ్లి తినడం ప్రారంభించింది. చివరకు కొంగ అసలు నిజాన్ని ఓ పీత ఎలా కనిపెట్టింది? మోసానికి అది ఎలా ముగింపు పలికింది? ఈ నీతి కథ మనకు చెప్పే విలువైన పాఠం ఏమిటో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/heron-pretends-to-pray-and-tricks-fish-the-moral-story-with-a-shocking-ending-1886593.html"}]}]}