{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gudi-prasaadam-laamti-ruchi-100-par-phekt-bellam-paramaannam-kos","title_te":"గుడి ప్రసాదం లాంటి రుచి.. 100% పర్‌ఫెక్ట్ బెల్లం పరమాన్నం కోసం ఈ చిట్కాలు పాటించండి..","section":"తాజా","status_line":"గుడి ప్రసాదం లాంటి రుచి.. 100% పర్‌ఫెక్ట్ బెల్లం పరమాన్నం కోసం ఈ చిట్కాలు పాటించండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63113","date":"2026-08-10T08:04:34.000Z","title_te":"గుడి ప్రసాదం లాంటి రుచి.. 100% పర్‌ఫెక్ట్ బెల్లం పరమాన్నం కోసం ఈ చిట్కాలు పాటించండి..","body_te":"పర్‌ఫెక్ట్ బెల్లం పరమాన్నం తయారుచేయడానికి అద్భుతమైన చిట్కాలు. పాలు విరగకుండా, చల్లారినా గట్టిపడకుండా, క్రీమీ టెక్స్చర్‌తో గుడి ప్రసాదంలా రుచికరంగా బెల్లం పరమాన్నం సిద్ధం చేసుకోండి. తొలిసారి చేసేవారు కూడా ఈ రెసిపీని సులభంగా అనుసరించి, అమృతం లాంటి పరమాన్నాన్ని ఆస్వాదించవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/perfect-bellam-paramannam-recipe-temple-style-sweet-pongal-tips-for-festivals-1884958.html"}]}]}