{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gudibamdalaa-kaampleks-eruvulu","title_te":"గుదిబండలా కాంప్లెక్స్‌ ఎరువులు","section":"తాజా","status_line":"గుదిబండలా కాంప్లెక్స్‌ ఎరువులు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28954","date":"2026-07-20T20:10:02.000Z","title_te":"గుదిబండలా కాంప్లెక్స్‌ ఎరువులు","body_te":"బావులు, బోర్ల కింద నీటి ఆధారం ఉండడంతో వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు పెరిగిన కాంప్లె క్స్‌ ఎరువులు గుదిబండలా మారాయి. ఎక్కువగా ఉపయోగించే యూరియా, డీఏపీ ధరలో ఎలాంటి మార్పు లేకపోయినా పంటల ఎ దుగుదలకు, దిగుబడికి అత్యంత అవసరమైన కాంప్లెక్స్‌ ధరలు అమాంతం పెరిగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/farmers-preparing-for-rainy-season-crops-cultivation-2457532"}]}]}